ప్రకాశం: తాళ్లూరు మండలం గుంటిగంగమ్మ ఆలయంలో రూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్యాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. యనదన సత్రం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ తెలియజేశారు. అన్నదానానికి దాతలు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి లక్ష్మి, ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు.