ATP: అనంతపురంలో శుక్రవారం జరిగిన ఐఏబీ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాగునీటి సమస్య, నడిమివంక ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై చర్చించారు. వర్షం వస్తే కాలనీలు మునుగుతున్నాయని తెలిపారు. 60 ఎం.ఎల్.డీ వాటర్ ప్లాంట్‌కు నీరు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తిస్థాయి నీరు అందిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.