GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు తన కార్యాలయంలో ఇవాళ R&B అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల్లో రహదారి అభివృద్ధి పనులుపై సమగ్ర చర్చ జరిగింది. రూ.54 కోట్లతో జరుగుతున్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.