KMR: రామారెడ్డి మండలంలోని ఇస్సన్నపల్లిలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకల వాల్ పోస్టర్ను శనివారం MLA మదన్మోహన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం వివరించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, సిబ్బంది నాగరాజు ఉన్నారు.