CTR: మేఘాలయలోని తుర ప్రాంతంలో నిర్వహించే ప్రత్యేక జాతీయ సమగ్రత శిబిరానికి నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NCC విద్యార్థిని హరిప్రియ ఎంపికైనట్టు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన NCC క్యాడేట్స్ ఈ శిబిరానికి హాజరవుతారని ఆయన తెలిపారు. అనంతరం విధ్యార్ధినిని కళాశాల బృందం అభినందించారు.