AP: మద్యం వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తి జగన్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ హయాంలో మద్యం తయారీ, అమ్మకాల్లో రూ.3,600 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. నకిలీ మద్యంపై CBI విచారణ కోరే హక్కు జగన్కు లేదని దుయ్యబట్టారు. బాలకృష్ణపై జగన్ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణపై తప్పుడు ఆరోపణలు అనైతికమన్నారు.