KMR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరుపై తన ఛాంబర్లో సంబంధిత అధికారులు PD హౌసింగ్, మెప్మా, మున్సిపల్ కమిషనర్, DE, AEలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజినీరింగ్ అధికారులు, గృహనిర్మాణ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.