AP: లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య బెయిల్ పిటిషన్లపై ఆర్డర్స్ ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డి, వెంకటేష్, బాలాజీ, నవీన్ బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలు జారీ చేయనుంది.
Tags :