BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ర్యాలీ ను జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు బాధ్యతగా డ్రగ్స్ పై యుద్ధం చేయాలని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.