PDPL: గ్రామాలలో పరి శుభ్రత, 100% పన్నులవస్తులపై దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో శుక్రవారం సమావేశం జరిగింది. పన్నుల వసూళ్లు, శుభ్రత, ప్రజా సేవలు, హౌసింగ్ పథకాలు వంటి అంశాలపై చర్చించారు.