ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఈనెల 27న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నరేష్ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 27న సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని, కావున ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.