సంగారెడ్డిలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను డీసీఈబీ సెక్రటరీ లింబాజి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు రాస్తున్న ఎస్ఏ-1 పరీక్షల గురించి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు మూల్యాంకనం పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం సుజాత ఉన్నారు.