SKLM: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తబొమ్మలి మండలం నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ప్రకృతితో మమేకం అవుతూ ప్రకృతిని పరిరక్షించాలని కోరారు.