WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్లు సన్న, దొడ్డు రకాలను గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం అన్నారు. శిక్షణ పొందిన వారికి మాత్రమే కేంద్రాలను కేటాయించాలని, ఆసక్తి లేని వారికి కొనుగోలు కేంద్రాలు ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.