దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అత్యంత వేగవంతంగా వృద్ధిని సాధిస్తోందని RBI తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం చెల్లింపుల్లో 99.8 శాతం డిజిటల్ చెల్లింపులే ఉన్నాయని ఓ నివేదికను విడుదల చేసింది. విలువ పరంగా కూడా డిజిటల్ చెల్లింపుల వాటా 97.7 శాతం అంటే.. రూ. 1,536 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.