MDK: రామాయంపేట పట్టణానికి చెందిన కార్తీక్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 212 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. అంతకుముందు గ్రూప్-2 ఫలితాల్లో 350 ర్యాంకు సాధించి మండల పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గాగా నియమితులయ్యారు. 2018లో గ్రూప్-3, గ్రూప్-4లో ర్యాంక్ సాధించి పంచాయతీరాజ్ శాఖలో టైపిస్ట్‌గా ఉద్యోగం చేశారు.