KDP: కార్తీక మాసం సందర్భంగా మైదుకూరు డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు DM శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26, నవంబర్ నెలలో 2,9,16 తేదీల్లో సాయంత్రం ఐదు గంటలకు కార్తీక పౌర్ణమి నవంబర్ 4న మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీస్ బయలుదేరుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.