KDP: కల్తీ లేని స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు సూచించారు. పులివెందులలోని మారుతి ఆల్ వీధి, పలు ప్రాంతాలలో ఉన్న పాల విక్రయ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లలో పాలను ప్యాక్ చేసి వినియోగదారులకు ఇవ్వకుండా క్యారియర్లు తెచ్చుకునేలా చూడాలన్నారు.