NRML: జిల్లాలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను నిర్ణిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పనుల పురోగతిని వారు సమీక్షించారు. సమావేశంలో సీపీఓ జీవరత్నం, ఇంజనీరింగ్ అధికారులు సందీప్, వేణుగోపాల్, సునీల్ కుమార్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.