HYD: మేడ్చల్, దుండిగల్, కొంపల్లి, శామీర్పేట, గాజులరామారం, కుత్బుల్లాపూర్, పెట్ బషీరాబాద్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో చెరువుల హద్దులను గుర్తించడంలో నిమగ్నమైనట్లు హైడ్రా తెలిపింది.1975 నాటి సర్వే ఆఫ్ ఇండియా పటాలు, 1950 నాటికి గ్రామ పటాలు రెవెన్యూ పటాలు,NRSI ఉపగ్రహ చిత్రాలను పరిగణలోకి తీసుకొని చెరువుల హద్దులను గుర్తిస్తున్నారు.