KNR: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం తిమ్మాపూర్లోని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎల్ఎండీ సీఐ సదన్ కుమార్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసులు నిర్వహించే విధులు, డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్, ఆయుధాల పనితీరు, డ్రంక్అండ్డ్రైవ్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.