KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ఓటు చోరీ జరిగిందంటూ.. 40 వేల సంతకాల పత్రాలను మట్టా దయానంద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్‌కు ఆదివారం అందజేశారు. హై కమాండ్ నుంచి ఏ ఆదేశాలు వచ్చినా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.