KNR: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీజేపీ ప్యానెలు బరిలోకి దింపాలని బీజేపీ జిల్లా పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాసర సత్యనారాయణ ఛాంబర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నేతృత్వంలో నేతలు ఆదివారం సమావేశమయ్యారు. కాగా, ఈ అంశంలో కేంద్రమంత్రి బండి సంజయ్ నిర్ణయం కోసం జిల్లా నాయకులు వేచిచూస్తున్నట్లు తెలిపారు