SRCL: హైదరాబాదులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకు ఆదివారం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ కలిసి, వేములవాడ రాజన్న ప్రసాదం కండువాను అందజేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని సందర్బంగా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో పాల్గొన్నారు.