SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి చిత్రాన్ని 1982 సంవత్సరం వాడిన అలనాటి 20పైసల నానాలు ఉపయోగించి 5అడుగుల పొడవుతో అత్య అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు.