VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ విజయగణపతి స్వామి వారికి సోమవారం పంచామృత స్నపన పూజలు జరిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు చాణక్య, హార్ష, కృష్ణ తేజ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నీరజా శ్రీనివాస్ పాల్గొన్నారు.