GNTR: అధికారంలో ఉన్నా, లేకపోయినా విధ్వంసం సృష్టించడం వైసీపీ, జగన్ DNAలోనే ఉందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఇవాళ మంగళగిరిలో మాట్లాడుతూ.. ఈ ‘విధ్వంస DNA’ను ప్రజలే నియంత్రించగలరు అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విశాఖ డేటా సెంటర్‌పై వైసీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.