ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు వస్త్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన వార్త SMలో వైరల్ అవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ఆభరణాల సంస్థ ‘ఆల్ రొమైజాన్ గోల్డ్’ ఈ అద్భుత డ్రెస్‌ను తయారు చేసింది. 10.5KGల బరువున్న ఈ డ్రెస్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీని విలువ 10.88 లక్షల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.9.5 కోట్లు.