VZM: రోడ్డు ప్రమాదంలో పూసపాటిరేగ మండలం చౌడువాడ VRO మృతి చెందారు. పోలీసులు, స్దానికుల వివరాల ప్రకారం మండలంలోని కుమిలి గ్రామ సమీపంలో మంగళవారం చౌడువాడ వీఆర్వోగా పనిచేస్తున్న రాజు ద్విచక్ర వాహనంతో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొట్టాడు. ఈ మేరకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.