KKD:పెద్దాపురం జనసేన ఇన్ ఛార్జ్, డీసీసీబీ ఛైర్మెన్ తుమ్మల బాబు తన ‘కుడా’ (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.జోడు పదవుల నేపథ్యంలో 2024 నవంబర్ 12న నియమితులైన ఆయన రాజీనామాను మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. ఈ పదవి కోసం టీడీపీ నేత కటకంశెట్టి బాబీ ప్రయత్నాలు ప్రారంభించారు.