JGL: మెట్పల్లికి చెందిన చిలువేరి గంగాధర్, అహల్యలు ముంబైలో నివాసం ఉంటున్నారు. వీరు శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి రూ. 51,116 విరాళం అందించి రాజ పోషకులుగా సభ్యత్వం పొందారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ.. వీరి కుటుంబ సభ్యులకు శ్రీ శివభక్త మార్కండేయ, శ్రీ శక్తి గణపతి స్వామి అనుగ్రహం ఉండాలన్నారు.