తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. 853 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ బౌలర్ నొమాన్ అలీ 846 పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ మ్యాట్ హెన్నీ, ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు.