HNK: రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వ స్థలాలను విక్రయించడానికి ప్రయత్నిస్తే అడ్డుకొని తీరుతామని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్పష్టం చేశారు హనుమకొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. హన్మకొండ జిల్లాలో చేపట్టిన కూడా భూముల వేలం పాటలను కూడా ఆపుతామని హెచ్చరించారు.