ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆరోగ్య పాఠశాల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరై ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.