KDP: వైసీపీ పిలుపుమేరకు బుధవారం చాపాడు, ఖాజీపేట మండలాలలో చేపట్టాల్సిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తెలియజేశారు. రెండు మండలాలలో మంగళవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటం వలన కోటి సంతకాల కార్యక్రమాన్ని వాయిదా వేశామని, త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.