MNCL: కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది. కాగా బుధవారం శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు