SKLM: సారవకోటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ‘మేరా యువభారత్’ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. 15నుంచి 29 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు పాల్గొనవచ్చు అని అన్నారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ ఖో ఖో,100మీ. పరుగు పందెం ఉంటాయన్నారు. వివరాలకు 7993526599 సంప్రదించాలని సూచించారు.