VZM: ఈ నెల 28వ తేదీన శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవాసంఘం ఆధ్వర్యంలో JNTU కాలేజీ సమీపంలో, బ్రిక్స్ కంపెనీ దగ్గర కార్తీక వనభోజనం ఏర్పాటు చేసామని అధ్యక్ష కార్యదర్శులు తవ్వా మోహనరావు, బోండా రమేష్‌లు తెలిపారు. ఈ మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదగా వనభోజనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురుప్రసాద్ పాల్గొన్నారు.