ADB: తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి బుధవారం తెలిపారు. మొబైల్ ఫోన్లలో మహిళల న్యూడ్ ఫోటోలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేసిన వారిపై పేర్కొన్నారు. సోషల్ మీడియాలో, నేరుగా గానీ బాధింపబడినట్లైతే, వేధింపులకు గురైనట్లయితే, బ్లాక్ మెయిల్ కి గురైనట్లయితే మహిళలు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.