NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లిలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.