GDWL: గట్టు మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేసారు. కార్యాలయంలో భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22(A) సెక్షన్ కింద వచ్చే నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.