BDK: ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు ప్రాజెక్ట్ లెవెల్ ఆఫీసర్ డాక్టర్ కె. అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు పూలు పండ్లు ఆయన అందజేశారు.