CTR: వర్షాల కారణంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేగంగా చర్యలు చేపట్టాలని MLA జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం MLA సంతపేట ప్రధాన రహదారి, తోటపాళ్యం ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా చెరువుల నుంచి వస్తున్న నీరు సంతపేట ప్రధాన రహదారిపైన, వీధుల్లో ప్రవహిస్తుండడంతో మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.