PLD: CM చంద్రబాబు విశ్వసనీయత వల్లే ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం యడ్లపాడు మండలం సొలసలో రూ. 40 లక్షల అభివృద్ధి పనులు, వాలీబాల్ పోటీలను ఆయన, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించారు. లోకేశ్ కృషి ఫలితంగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.