హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?1. రాష్ట్రపతి2. ప్రధానమంత్రి3. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి4. ఉపరాష్ట్రపతి
నిన్నటి ప్రశ్న: రక్త వర్గాలను నిర్ణయించే యాంటిజెన్లు ఎక్కడ ఉంటాయి?జవాబు: ఎర్ర రక్తకణాలపై
Tags :