KNR: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు మేలు జరిగిందని అన్నారు. చొప్పదండిలో బుధవారం ప్రధాని మోడీ సర్కార్ పన్నులు తగ్గించడంతో సబ్బులు,పేస్టుల నుంచి ట్రాక్టర్, వరి కోత మిషన్ల దాకా ధరలు తగ్గాయని తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకులు తదితర పాల్గొన్నారు.