KMM: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ముదిగొండ 2025-26 మండల స్థాయి క్రీడా పోటీలు స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ క్రీడల్లో 14 పాఠశాలకు చెందిన క్రీడా జట్లు పాల్గొన్నారు. జడ్పిహెచ్ఎస్ బాణాపురం పాఠశాల విద్యార్థులు కబడ్డీ, ఖో -ఖో, వాలీబాల్ క్రీడల్లో పాల్గొని అత్యంత ప్రతిభ చూపి 08 విభాగాల్లో పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారు.