KMR: తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలోనీ ZPHS పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత అయ్యేలా సన్నద్ధం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచేలా చూడాలని, వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు శుభ్రత పాటించాలని ఆన్నారు.