RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. భూభారతి చట్టం కొత్త సీసాలో పాత సారాయి వంటిదన్నారు. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లభించక భూభారతి చట్టాన్ని తుస్సుమనిపించిందన్నారు.