ELR: పెదవేగి మండలం దుగ్గిరాల కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలన ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేలా పలు అంశాలపై చర్చించారు.